పదే పదే హౌతీ ఉల్లంఘనలపై సౌదీ క్యాబినెట్ తీవ్ర ఆగ్రహం
- January 20, 2021
రియాద్:యెమెన్ సమస్య పరిష్కారం విషయంలో హౌతీ మిలీషియా పదే పదే ఉల్లంఘనలకు పాల్పడటాన్ని సౌదీ అరేబియా క్యాబినెట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హొదైదా గవర్నరేట్‌ని కేంద్రంగా చేసుకుని హైతీ మిలీషియా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండడాన్ని సౌదీ అరేబియా తప్పు పట్టింది. ఈ తరహా ఘటనలు ప్రాంత అస్థిరతకు కారణమవుతాయని సౌదీ క్యాబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. రీజియన్‌లో అభివృద్ధి వంటి కీలక విషయాలపై ఇటీవల క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రసంగాన్ని క్యాబినెట్ కొనియాడింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







