వర్క్ పర్మిట్స్ రెన్యువల్: ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌పై ఆడిట్

- January 20, 2021 , by Maagulf
వర్క్ పర్మిట్స్ రెన్యువల్: ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌పై ఆడిట్

కువైట్ సిటీ:వర్క్ పర్మిట్ల రెన్యువల్, ట్రాన్స్‌ఫర్ వంటి అంశాలకు సంబంధించి వలసదారుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆడిటింగ్‌ని చేపడుతోంది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. గల్ఫ్ గైడ్ - ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్ మరియు డిస్క్రిప్షన్ ప్రకారం ఈ ఆడిట్ జరుగుతోంది. లెజిస్లేటర్స్, మేనేజర్స్, స్పెషలిస్టులు, క్లర్కులు, వర్కర్లు (సేల్స్ మరియు సర్వీసులు), అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ మరియు ఫిషింగ్ విభాగాల్లో స్కిల్డ్ వర్కర్లు అలాగే ఫ్యాక్టరీ మరియు మెషీన్ ఆపరేటింగ్ వర్కర్లు, అసెంబ్లీ వర్కర్లుగా క్లాసిఫికేషన్ చేస్తున్నారు. విద్యార్హతల ఆధారంగా జాబ్ టైటిల్స్ నిర్ణయిస్తారు. టీచర్లు, డాక్టర్లు అలాగే జర్నలిస్టులు కూడా విద్యార్హతలతో లింక్ చేయబడతారు. వారి వారి స్పెషాలిటీ స్కిల్స్‌ని బట్టి వారికి ఆయా ఉద్యోగాలు దక్కుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com