విద్యార్థుల న్యూ అడ్మిషన్: నోటీసు జారీ

- January 20, 2021 , by Maagulf
విద్యార్థుల న్యూ అడ్మిషన్: నోటీసు జారీ

మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 2021-22 సంవత్సరం ఫస్ట్ గ్రేడ్ కొత్త విద్యార్థులకు సంబంధించి అడ్మిషన్ విషయమై నోటీసు జారీ చేసింది. ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఆటోమేటెడ్ ప్రాసెస్‌ను ప్రకటించడం జరుగుతుందనీ, కొత్త విద్యార్థుల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి పలు వివరాలు, సూచనలు ఇందులో వుంటాయనీ, పేరెంట్స్ ఈ పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలనేదానిపై బులెటిన్ విడుదల చేయడం జరుగుతుందని మినిస్ట్ర ఆ నోటీసులో పేర్కొంది. అధికారిక ఛానళ్ళ ద్వారా బులెటిన్లు విడుదలవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com