బహ్రెయిన్‌లో అందరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్
- January 21, 2021
మనామా:కరోనా వైరస్ (కోవిడ్ 19)పై పోరులో భాగంగా ఏర్పాటయిన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్, ఓ ప్రెస్ కాన్ఫరెన్సుని నిర్వహించింది. క్రౌన్ ప్రిన్స్ సెంటర్ ఫర్ ట్రెయినింగ్ మరియు మెడికల్ రీసెర్చ్ (బహ్రెయిన్ డిఫెన్స్ హాస్పిటల్ వద్ద) ఈ ప్రెస్ మీట్ జరిగింది. కోవిడ్ 19 విషయమై ఈ సందర్భంగా స్పష్టతనిచ్చారు. 444 నెంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వ్యాక్సినేషన్ పొందవచ్చు. హెల్త్ అలర్ట్ బహ్రెయిన్ ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. బి అవేర్ యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంది. ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా విషయంలో తలెత్తిన చిన్నపాటి ఆలస్యం కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రీ షెడ్యూల్ అవుతోంది. అయితే, దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు