పిసిఆర్ టెస్ట్: ప్రయాణీకులకు 50 కువైటీ దినార్స్ ఛార్జి
- January 21, 2021
కువైట్ సిటీ:కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఎయిర్ లైన్స్, దేశంలోకి వచ్చే ప్రయాణీకుల నుంచి పిసిఆర్ టెస్ట్ నిమిత్తం 50 కువైటీ దినార్స్ వసూలు చేయడానికి వీలు కలుగుతోంది. దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణీకుడికి రెండు సార్లు పిసిఆర్ టెస్ట్ చేస్తారు. ఒకటి వస్తూనే చేయించుకోవాల్సింది కాగా, ఇంకొకటి వచ్చిన ఏడు రోజుల తర్వాత చేసే పరీక్ష. ఒక్కో పరీక్షకి 25 కువైటీ దినార్స్ వసూలు చేస్తారు. ఆ లెక్కన రెండు పరీక్షలకు 50 కువైటీ దినార్స్ అవుతుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు