అక్రమంగా ఆల్కహాల్ విక్రయం: వలసదారుల అరెస్టు
- January 21, 2021మస్కట్: విలాయత్ ఆఫ్ సహామ్‌లో డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, 6,400కి పైగా ఆల్కహాలిక్ డ్రింకుల బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒమన్ కస్టమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన సోదాల్లో ఈ అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారం వెలుగు చూసింది. పలువురు వలసదారుల్ని ఈ సందర్భంగా అధికారులు అరెస్టు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?