అత్యవసరం కాని సర్జరీలను సస్పెండ్ చేసిన దుబాయ్
- January 21, 2021
దుబాయ్:అత్యవసరం కాని సర్జరీలను నెల రోజులపాటు సస్పెండ్ చేస్తూ దుబాయ్ హెల్త్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆసుపత్రులు, వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జనవరి 21 నుంచి నెల రోజులపాటు అత్యవసరం కాని సర్జరీలను సస్పెండ్ చేయాల్సిందిగా సర్క్యలర్ జారీ చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిన్న ప్రొసిడ్యూర్స్... డీప్ సెడేషన్ అవసరం లేనివి, హాస్పిటలైజేషన్ అవసరం లేనివి, బ్లడ్ ట్రాన్స్ఫ్యుజన్స్ అవసరం లేనివాటికి ఈ సస్పెన్షన్ నుంచి మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..