అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇంటిపై సోదాలు
January 21, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, ముట్రాహ్‌లోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ ఇంటిలో అక్రమంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. బ్లాక్‌స్మిత్ అలాగే వేర్‌హౌస్ ఆఫీసుని మునిసిపల్ లైసెన్సు లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. వలసదారులు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.