అక్రమంగా ఆల్కహాల్ విక్రయం: వలసదారుల అరెస్టు

అక్రమంగా ఆల్కహాల్ విక్రయం: వలసదారుల అరెస్టు

మస్కట్: విలాయత్ ఆఫ్ సహామ్‌లో డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, 6,400కి పైగా ఆల్కహాలిక్ డ్రింకుల బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒమన్ కస్టమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన సోదాల్లో ఈ అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారం వెలుగు చూసింది. పలువురు వలసదారుల్ని ఈ సందర్భంగా అధికారులు అరెస్టు చేయడం జరిగింది.

Back to Top