వాంటెడ్ వ్యక్తిని అరెస్టు చేసిన ఇంటర్‌పోల్
- January 22, 2021బహ్రెయిన్: బహ్రెయిన్‌లో వాంటెడ్ వ్యక్తిగా వున్న ఒకర్ని ఇంటర్ పోల్ అరెస్టు చేయడం జరిగింది. ఇంటర్ పోల్ అలాగే డిపార్టుమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ సంయుక్తంగా ఈ అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది జనరల్ డిపార్టుమెంట్ ఫర్ కంబాటింగ్ కరప్షన్ మరియు ఎకనమిక్ మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 26 ఏళ్ల ఆసియా వ్యక్తి, పోలీస్ నెట్లోకి పొరుగు దేశం నుంచి లాగబడినట్లు తెలుస్తోంది. అనుమానితుడిపై బహ్రెయిన్‌లో పలు చెక్ ఫ్రాడ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!