20 నాట్స్ మించి వేగంతో గాలులు వీచే అవకాశం
- January 22, 2021ఒమన్: సుల్తానేట్‌లో 20 నాట్స్ వేగంతో గాలులు వీచే అవకాశం వుందనీ, దుమ్ముతో కూడిన గాలుల కారణంగా కొంతమేర ఇబ్బందులు తలెత్తవచ్చని ఒమన్ మిటియరాలజీ వెల్లడించింది. నార్త్ వెస్ట్ విండ్ యాక్టివిటీ పలు గవర్నరేట్లలో వుందని ఈ గాలుల వేగం 20 నాట్స్ మించవచ్చుననీ, 5,000 మీటర్ల వరకు దుమ్ము వ్యాపించే అవకాశం వున్నందున విజిబిలిటీ చాలా తక్కువగా వుంటుందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక