సముద్రంలోకి దూసుకెళ్ళిన మినీ వ్యాన్: ఒకరి మృతి
- January 23, 2021
మనామా:ఓ మినీ వ్యాన్ అదుపు తప్పి సముద్రంలోకి దూసుకుపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సిట్రా సమీపంలో రస్ జువాయెద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ కంట్రోల్ తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాన్‌లోంచి బయట పడగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఓ వ్యక్తిని రక్షించినప్పటికీ, అంబులెన్సులో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







