దుమ్ము వాతావరణం: తగ్గనున్న విజిబిలిటీ
- January 23, 2021
యూఏఈలోని పలు ప్రాంతాల్లో దుమ్ము వాతావరణం కనిపించనుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించింది. ఈ మేరకు వెదర్ అలర్ట్‌ని ఆయా విభాగాలు విడుదల చేశాయి. వాహనదారులు, తమ వాహనాల బ్రేకులను సరి చూసుకోవాలనీ, వైపర్స్ పనితీరు సరిగ్గా వుందో లేదో చూసుకోవాలని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సూచించింది. టైర్ల పనితీరు కూడా గమనించుకోవాలని ఆర్టిఎ అప్రమత్తత ప్రకటన జారీ చేసింది. ముందు వెళుతున్న వాహనాలతో సేఫ్టీ డిస్టెన్స్ డబుల్ వుండేటట్లుగా చూసుకోవాలని కూడా కోరింది. వర్షంలో వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలి. వీలైనంతవరకు ముందు వాహనాల్ని ఓవర్ టేక్ చేయకపోవడమే ఉత్తమం. వెలుతురు సరిగానే వున్నా హెడ్ లైట్స్ వేసుకుని వాహనాలు నడపడం మంచిది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







