ప్రపంచంలోనే తొలి అతి పెద్ద హెల్తీ సిటీ మదీనా
- January 25, 2021సౌదీ అరేబియా:ప్రపంచ ఆరోగ్య సంస్థ, సౌదీ అరేబియాకి చెందిన పవిత్ర మదీనా సిటీని తొలి అతి పెద్ద హెల్తీ సిటీగా గుర్తించడం జరిగింది. 2 మిలియన్ పైన జనాభా కలిగి వున్న నగరాలకు సంబంధించి వివిధ విభాగాల్లో మదీనా సిటీ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మదీనా సిటీని తీర్చిదిద్దడంతోపాటు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామనీ, ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూనే, సంప్రదాయ విధానాలతో సిటీ పవిత్రతను కాపాడుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు