కోవిడ్ వ్యాక్సినేషన్: రైడ్స్‌పై డిస్కౌంట్లు ప్రకటించిన ఉబెర్

కోవిడ్ వ్యాక్సినేషన్: రైడ్స్‌పై డిస్కౌంట్లు ప్రకటించిన ఉబెర్

యూఏఈ:కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌కి సంబంధించి ఉబెర్ సంస్థ రైడ్స్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. 2 ఉబెర్ రైడ్స్‌పై 25 శాతం డిస్కౌంట్లు అందించనుంది ఉబెర్. 20 దిర్హాముల వరకు రెండు డ్రైవ్‌లపై డిస్కౌంట్ అందించబోతున్నట్లు ఉబెర్ సంస్థ వెల్లడించింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుండనుంది. అన్ని వయసుల వారికి, అన్ని జాతీయుల వారికీ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Back to Top