ఫ్రాడ్ కేసులో పది మంది ఆసియా జాతీయుల అరెస్ట్
- January 26, 2021మనామా:డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఫ్రాడ్ కేసుల్లో 10 మంది ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. బాధితుల వివరాల్ని సేకరించి, వారి బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బుని బహ్రెయిన్ వెలుపలకు మళ్ళించినట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. సమాచారం అందుకోగానే, విచారణ చేపట్టడం జరిగిందనీ, ఈ క్రమంలోనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇతరులకు బ్యాంకు వివరాలు అందించేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, అపరిచితులకు ఎలాంటి వివరాలూ చెప్పకూడదని అథారిటీస్ వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. హాట్ లైన్ నెంబర్ 992కి ఫోన్ చేయడం ద్వరా ఈ తరహా మోసాలపై సమాచారం అందించాలని అథారిటీస్ విజ్నప్తి చేస్తున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!