కొత్త ఈ-సర్వీస్ ప్యాకేజీని ప్రకటించిన ఒమన్ కామర్స్ మినిస్ట్రీ
- January 26, 2021_1611657636.jpg)
మస్కట్: వేగవంతమైన అలాగే సరిసమానమైన సొల్యూషన్స్ నిమిత్తం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ప్రమోషన్, కొత్త ప్యాకేజీ ఆఫ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్‌ని ప్రారంభించింది. కొత్త ఈ-సర్వీసులో కన్ఫర్మిటీ సర్టిఫికెట్ పర్మిట్స్‌ని ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా వాహనాలకు అలాగే మోటర్ సైకిల్స్ అలాగే ఆటోమొబైల్ మరియు మోటర్ సైకిల్ టైర్లు, లో వోల్టేజ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ మరియు ఎక్విప్మెంట్ నిమిత్తం జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఎయిర్ కండిషన్లు, పిల్లల ఆటలకు సంబంధించి ఎనర్జీ ఎఫీషియన్సీ కార్డుని కూడా జారీ చేయడానికి ఈ సర్వీనుని వినియోగిస్తారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ మరియు మిటియరాలజీ ఖామిస్ అల్ ఫార్సి మాట్లాడుతూ తమ భాగస్వామితో కలిసి ఎక్కువ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ విధానం ప్రారంభంతో రిక్వెస్టులు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ఆహ్వానిస్తామని వివరించారు. 2 పని దినాలు దాటకుండా క్లియరెన్స్ అందజేస్తామని కూడా తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?