స్పుత్నిక్-వి వ్యాక్సిన్: భాగస్వామ్యం ట్రయల్ ప్రకటన
- January 26, 2021_1611657744.jpg)
యూఏఈ:కరోనా వైరస్‌కి విరుగుడు అయిన వ్యాక్సిన్లలో ఒకటైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్‌కి సంబంధించి యూఏఈ యూనివర్సిటీ మద్దతిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫేజ్ 3 ట్రయల్స్ యూఏఈలో 500 మందికి పైగా వాలంటీర్లపై చేపట్టనున్నారు. తవామ్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ రెండు డోసులను వాలంటీర్లకు అందించనున్నారు. స్పుత్నిక్ వి, కరోనాపై పోరు కోసం ప్రపపంచ వ్యాప్తంగా రిజిస్టర్ అయిన తొలి వ్యాక్సిన్. రష్యాలో 40,000 మంది వాలంటీర్లు ఫేజ్ 3 ట్రయల్స్‌లో ఇప్పటికే భాగస్వాములయ్యారు. ఈ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని 92 శాతంగా తేల్చారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..