స్పుత్నిక్-వి వ్యాక్సిన్: భాగస్వామ్యం ట్రయల్ ప్రకటన
- January 26, 2021యూఏఈ:కరోనా వైరస్‌కి విరుగుడు అయిన వ్యాక్సిన్లలో ఒకటైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్‌కి సంబంధించి యూఏఈ యూనివర్సిటీ మద్దతిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫేజ్ 3 ట్రయల్స్ యూఏఈలో 500 మందికి పైగా వాలంటీర్లపై చేపట్టనున్నారు. తవామ్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ రెండు డోసులను వాలంటీర్లకు అందించనున్నారు. స్పుత్నిక్ వి, కరోనాపై పోరు కోసం ప్రపపంచ వ్యాప్తంగా రిజిస్టర్ అయిన తొలి వ్యాక్సిన్. రష్యాలో 40,000 మంది వాలంటీర్లు ఫేజ్ 3 ట్రయల్స్‌లో ఇప్పటికే భాగస్వాములయ్యారు. ఈ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని 92 శాతంగా తేల్చారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు