నాలుగు రోజుల్లో రియాద్ పై మిసైల్ దాడికి మరో విఫలయత్నం
- January 26, 2021సౌదీ: సౌదీ రాజధాని రియాద్ పై పొరుగు దేశం తిరుగుబాటుదారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే రియాద్ లక్ష్యంగా చేసుకొని మిస్సైల్ ను ప్రయోగించగా...సౌదీ భద్రత బలగాలు మధ్యలోనే ధ్వంసం చేశాయి. ఇప్పుడు మరోసారి రియాద్ పై మిస్సైల్ దాడికి విఫలయత్నం జరిగింది. రాజధాని వైపు దూసుకొచ్చిన మిస్సైల్ ను సౌదీ నేతృత్వంలోని సైన్యం మార్గ మధ్యలోనే ధ్వంసం చేసింది. దీనికి సంబంధించి భారీ శబ్ధంతో విస్పోటం జరిగిట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక