రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం సంభవించింది
- February 24, 2016
రాజస్థాన్‌లో బుధవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. జాలోర్ జిల్లాలో ఉదయం 7.36 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీని వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









