దేశం విడిచి వెళుతున్న వలసదారులు.. గంటకు 12 మంది!
- January 27, 2021_1611724036.jpg)
కువైట్ సిటీ:అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజూ దాదాపు 300 వర్క్ పర్మిట్లు వివిధ కారణాలతో రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటకు సుమారుగా 12 మంది వలసదారులు దేశం విడిచి వెళుతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 12 నుంచి 24వ తేదీ వరకు అంటే 13 రోజుల్లో మొత్తం 3,627 వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!