ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 28, 2021_1611776341.jpg)
యూఏఈ: 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు యూఏఈ లోని ఫుజైరా కు చెందిన ఇండియన్ సోషల్ క్లబ్.ఇండియన్ సోషల్ క్లబ్ ఆవరణలో ఇండియన్ కాన్సులేట్ కు చెందిన కాన్సులర్ (లేబర్) హర్జీత్ సింగ్, క్లబ్ ప్రెసిడెంట్ వేద మూర్తి మరియు క్లబ్ మండలి సభ్యుల సమక్షంలో ఉదయం 7:30 ని.లకు జెండాను ఎగురవేసి, వందనం చేసారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి అందించిన రిపబ్లిక్ డే సందేశాన్ని చదివారు హర్జీత్ సింగ్. కరోనా నడుమ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి క్లబ్ కాన్సులర్ సెక్రటరీ అశోక్ ధన్యవాదాలు తెలిపి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం