ఎడారిలోని ఇసుకలో మహిళ మృతదేహం లభ్యం
- January 28, 2021
రియాద్:అల్ ఖరాజ్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడారిలోని ఇసుకలో ఆమె మృతదేహం కూరుకుపోయింది.మృతురాల్ని 26 ఏళ్ళ మహిళగా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడంలేదంటూ మృతురాలి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, ఆమె మరణానికి ఇద్దరు సోదరులు కారణంగా పోలీసులు నిర్ధారించి, మృతురాలి సోదరుల్ని సంబంధిత అతారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







