స్పోర్టింగ్ యాక్టివిటీస్‌పై తాత్కాలిక సస్పెన్షన్
- January 29, 2021మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్లడించిన వివరాల ప్రకారం, తదుపరి నోటీసు వచ్చేదాకా స్పోర్టింగ్ యాక్టివిటీస్‌ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీస్‌కి సహకరించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తిని నివారించే క్రకమంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు