భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 29, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.గతంలో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యేవి. కానీ, ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది.తాజా కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,855 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,20,048 కి చేరింది.ఇందులో 1,03,94,352 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,71,686 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 163 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,54,010కి చేరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







