ఎంజీఆర్,జయలలిత కు ఆలయం

- January 30, 2021 , by Maagulf
ఎంజీఆర్,జయలలిత కు ఆలయం

చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలితల దేవాలయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి నేడు ప్రారంభించనున్నారు.మధురైలోని ల్లు పట్టిలో విశాలమైన స్థలంలో రూ. 50లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో ఎజీఆర్, జయలలితల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు.జయలలిత కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఉదయ్‌కుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com