ఇన్వెస్టర్లు,ఇన్నోవేటర్లు,ఆర్టిస్టులకు యూఏఈ పౌరసత్వం

- January 30, 2021 , by Maagulf
ఇన్వెస్టర్లు,ఇన్నోవేటర్లు,ఆర్టిస్టులకు యూఏఈ పౌరసత్వం

యూఏఈ:యూఏఈ ప్రభుత్వం, ఇన్వెస్టర్లు అలాగే ఆర్టిస్టలు, ఇన్నోవేటర్లకు యూఏఈ పౌరసత్వం ఇచ్చే దిశగా కీలక సవరణలు పౌరసత్వ చట్టానికి చేయడం జరిగింది. ఎంపిక చేయబడ్డ ప్రొఫెషనల్స్ అలాగే ప్రత్యేకమైన టాలెంట్స్ వున్నవారికీ పౌరసత్వం ఇవ్వనున్నారు. ఈ లిస్టులో సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్టిస్టులు, ఆథర్స్ మరియు వారి కుటుంబ సభ్యులకు పౌరసత్వం ఇస్తారు. యూఏఈ క్యాబినెట్, స్థానిక ఎమిరి కోర్టులు అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఈ మేరకు నామినేట్ చేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com