ఎంజీఆర్,జయలలిత కు ఆలయం
- January 30, 2021_1611992265.jpg)
చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలితల దేవాలయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి నేడు ప్రారంభించనున్నారు.మధురైలోని ల్లు పట్టిలో విశాలమైన స్థలంలో రూ. 50లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో ఎజీఆర్, జయలలితల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు.జయలలిత కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఉదయ్‌కుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..