50,000 ఉద్యోగాలను సృష్టించనున్న కొత్త క్రూజ్ కంపెనీ

- January 30, 2021 , by Maagulf
50,000 ఉద్యోగాలను సృష్టించనున్న కొత్త క్రూజ్ కంపెనీ

రియాద్:దేశంలో క్రూజ్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకోసం సౌదీ అరేబియా కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ద్వారా 50,000 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ద్వారా సౌదీ క్రూజ్ కంపెనీని ఏర్పాటు చేశారు. జెడ్డా వేదికగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీ 2021-2025 ప్రణాళిక ప్రకారం పనిచేయనుంది. దేశంలో టూరిజంను అభివృద్ధి చేసేలా ఈ కంపెనీకి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, రెడ్ సీ స్పిరిట్, తమ తొలి రిక్రియేషనల్ క్రూజ్‌ను సౌదీ అరేబియాలో గత ఆగస్టులో ప్రారంభించింది.

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com