ఉపరాష్ట్రపతిని కలిసిన తెలుగురాష్ట్రాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

- January 30, 2021 , by Maagulf
ఉపరాష్ట్రపతిని కలిసిన తెలుగురాష్ట్రాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

న్యూఢిల్లీ:గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) నుంచి వచ్చిన ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) వాలంటీర్లు ఇవాళ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వారిని పేరుపేరునా పలకరించారు. వారందరికీ అభినందనలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com