ఎయిర్పోర్టు మూసివేతతో డిపోర్టేషన్ ప్రిజనర్స్ రద్దీ
- February 01, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళాల్సిన డిపోర్టెడ్ ప్రిజనర్స్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 5 ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకు చెందిన 800 మంది డిపోర్టేషన్కి గురయ్యారు. వీరంతా పోలీస్ స్టేషన్లు, డిపోర్టేషన్ ప్రిజన్స్లో చిక్కుకుపోయారు. వీరిలో ఎలంక, వియత్నాం, మడగాస్కర్కి చెందినవారు ఎక్కువగా వున్నారు. 9 నెలలకు పైగా వీరు జైల్లో వున్నారు. వారిలోనూ కొందరు కుటుంబ సభ్యులతోపాటు వుండిపోయారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..