ఎయిర్‌పోర్టు మూసివేతతో డిపోర్టేషన్ ప్రిజనర్స్ రద్దీ

- February 01, 2021 , by Maagulf
ఎయిర్‌పోర్టు మూసివేతతో డిపోర్టేషన్ ప్రిజనర్స్ రద్దీ

కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళాల్సిన డిపోర్టెడ్ ప్రిజనర్స్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 5 ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకు చెందిన 800 మంది డిపోర్టేషన్కి గురయ్యారు. వీరంతా పోలీస్ స్టేషన్లు, డిపోర్టేషన్ ప్రిజన్స్‌లో చిక్కుకుపోయారు. వీరిలో ఎలంక, వియత్నాం, మడగాస్కర్‌కి చెందినవారు ఎక్కువగా వున్నారు. 9 నెలలకు పైగా వీరు జైల్లో వున్నారు. వారిలోనూ కొందరు కుటుంబ సభ్యులతోపాటు వుండిపోయారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com