రెండు కొత్త రికార్డుల్ని బ్రేక్ చేసిన గ్లోబల్ విలేజ్
- February 02, 2021
దుబాయ్: సిల్వర్ జూబ్లీ సీజన్ టార్గెట్ అయిన 25 టైటిల్స్‌కి అతి చేరువవుతోంది గ్లోబల్ విలేజ్. మల్టీ కల్చరల్ ఫ్యామిలీ డెస్టినేషన్ అయిన గ్లోబల్ విలేజ్ తాజాగా రెండు ప్రత్యేకమైన గౌరవాల్ని పొందింది. లాంగెస్ట్ లైన్ ఆఫ్ మండి అలాగే లార్జెస్ట్ డిస్‌ప్లే ఆఫ్ మండి కేటగిరీల్లో రెండు గిన్నీస్ రికార్డులు దక్కాయి గ్లోబల్ విలేజ్‌కి. మహ్రెబ్ రెస్టారెంట్ సహకారంతో ఈ ఘనతను గ్లోబల్ విలేజ్ దక్కించుకుంది. మండి డిషెస్‌కి మహ్రెబ్ రెస్టారెంట్ ప్రత్యేకం. ఏప్రిల్ 18 వరకు గ్లోబల్ విలేజ్‌లో ఈ ప్రముఖమైన వంటకం ఆహార ప్రియుల్ని ఆకట్టుకోనుంది. ఇదిలా వుంటే, అవసరమైన 4,880 మందికి మండీ మీల్స్ డొనేట్ చేయడం జరిగిందని గ్లోబల్ విలేజ కమర్షయిల్ స్పాన్సర్‌షిప్ సీనియర్ డైరెక్టర్ ఖాదిజా ఖలీఫా చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు