మూడు విభాగాల్లో విదేశీ కార్మికుల నియామకం

- February 02, 2021 , by Maagulf
మూడు విభాగాల్లో విదేశీ కార్మికుల నియామకం

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), మూడు ప్రత్యేక విభాగాల్లో విదేశీ కార్మికుల నియామకం కోసం సన్నాహాలు చేస్తోంది. ఎంప్లాయ్‌మెంట్ విత్ గవర్నమెంట్ కంట్రాక్ట్స్, మెడికల్ సెక్టార్ మరియు ఎడ్యకేషన్ సెక్టార్ ఆ మూడు విభాగాలు. ఈ మూడు విభాగాల్లోనూ విదేశీ వ్యక్తులకు నియమాకం కల్పించేందుకు అనుమతించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com