ట్యాక్సీ డ్రైవర్‌కి సన్మానం
- February 02, 2021
యూఏఈ:వినియోగారులైన ప్రయాణీకులకు తగిన సేవలందించడంలో తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ని అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ) సన్మానించింది. నడి రోడ్డుపై ఓ వాహనం బ్రేక్ డౌన్ అవగా, ఆసియాకి చెందిన డ్రైవర్ మొంతాజర్ హుస్సేన్ రహ్మత్ అలీ సకాలంలో సాయం అందించడం జరిగింది. అతని గురించి పోలీసులు ఆరా తీయగా, ఆయన మరిన్ని మంచి పనులు చేసినట్లుగా తేలింది. దాంతో, అజ్మన్ పోలీస్ ఆ మంచి ట్యాక్సీ డ్రైవర్ మంతాజర్ని గౌరవించాలని నిర్ణయించుకుంది. ఈ గౌరవం తనకు దక్కడం పట్ల చాలా ఆనందంగా వుందనీ, తాను కూడా కొందరు ప్రయాణీకుల ఆగ్రహాన్ని చవిచూసినా, వారిని శాంతపర్చడంలో తనవంతు కృషి చేసి మంచి ఫలితాల్ని సాధించినట్లు పేర్కొన్నారు ముంతాజర్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







