గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్
- February 02, 2021
            రియాద్:సౌదీ యువకుడొకరు కారులో వెళుతూ గాల్లోకి కాల్పులు జరిపిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను చేసిన పనిని గొప్పగా సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేశాడు నిందితుడు. రియాద్ పోలీస్ అధికార ప్రతినితి మాట్లాడుతూ, నిందితుడిని అరెస్ట్ చేశామని, అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించిన నిందితుడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







