కువైట్‌లో లేబర్ షార్టేజీ
- February 02, 2021
కువైట్ సిటీ:డొమెస్టిక్ హెల్పర్స్ విభాగంలో రమదాన్ నాటికి షార్టేజీ సుమారుగా 160,000 నుంచి 180,000 వరకు వుండొచ్చని కువైట్ యూనియన్ ఫర్ డొమెస్టిక్ లేబర్ ఆఫీసెస్ సెక్రెటరీ జనరల్ అల్ షుమ్మూత్ హెచ్చరించారు. కరోనాకి ముందే ఈ షార్టేజీ వుందనీ, ఆ తర్వాత పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయని ఆయన పేర్కొన్నారు. అగ్రికల్చర్ విభాగంలో కూడా షార్టేజ్ చాలా ఎక్కువగా వుండవచ్చునని కువైట్ ఫార్మర్స్ యూనియన్ హెడ్ అబ్దుల్లా ముహమ్మద్ అల్ దమాక్ వ్యాఖ్యానించడం గమనార్హం. కువైట్‌లో అగ్రికల్చర్ డిపార్టుమెంట్ ప్రమాదంలో పడే అవకాశం వుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







