బాలకృష్ణ వందో చిత్రం ఎవరితో?
- February 24, 2016
నం దమూరి బాలకృష్ణ వందో చిత్రం ఎవరితో? ఎప్పుడు? ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారు? ఇలా నందమూరి అభిమానుల మదిలో మెదిలే ప్రశ్నలెన్నో?! గత కొంత కాలంగా చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు బాలయ్య చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కృష్ణవంశీకి దక్కిందని తెలుస్తోంది. బాలకృష్ణ ఇదివరకెప్పుడూ చేయని ఓ వినూత్న పాత్ర... కృష్ణవంశీ సృష్టించారట. వందో చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రైతు నాయకుడిగా పోరాటం చేస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.మేలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో చిత్రబృందం వెల్లడి చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







