దొంగతనం కేసులో మహిళ, ముగ్గురు చిన్నారులు

- February 03, 2021 , by Maagulf
దొంగతనం కేసులో మహిళ, ముగ్గురు చిన్నారులు

మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సదరన్ గవర్నరేట్ పోలీస్, ఓ వలస మహిళను ఆమెకి చెందిన ఇద్దరు చిన్నారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 500 బహ్రెయినీ దినార్స్‌ని రిఫ్ఫాలోని ఓ షాపు నుంచి నిందితులు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన  చర్యలు తీసుకోబడతాయనీ, నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com