హాస్య నటుడు అలీ నిర్మాతగా చిత్రం..
- February 24, 2016
నవీద్ఖాన్, శ్రీ, రీమా ప్రధాన తారాగణంగా నజీమ్ దర్శకత్వంలో లక్ష్మీశ్రీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. హాస్య నటుడు అలీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు నజీమ్ మాట్లాడుతూ, హారర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలో పేరును ప్రకటిస్తామని తెలిపారు. కథకు అనుగుణంగా ఓ ఐటమ్ పాటలో చాహత్ నృత్యం చేసిందని, మార్చిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.సన్నీ, ఎడిటింగ్: వీరేంద్ర, నిర్మాత: అలీ, దర్శకత్వం: నజీమ్.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







