అబాండన్డ్ కార్లను సీజ్ చేసిన మస్కట్ మునిసిపాలిటీ
- February 05, 2021
మస్కట్:పబ్లిక్ ప్రాంతాల్లో వదిలివేయబడ్డ అబాండన్డ్ కార్లను మస్కట్ మునిసిపాలిటీ సీజ్ చేయడం జరిగింది. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పలు రోడ్లు అలాగే పబ్లిక్ స్క్వేర్లలో అబాండన్డ్ కార్లను సీజ్ చేశామని, బౌషర్ విలాయత్‌లో ఈ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. వాహన యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందనీ, అయినా స్పందించని పక్షంలో వాహనాల్ని స్వాధీనం చేసుకుంటామని అధికారులు వివరించారు. అబాండన్డ్ కార్ల ద్వారా పబ్లిక్ అప్పియరెన్స్ దెబ్బతింటోందన్నది మునిసిపాలిటీ వాదన.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు







