చైనా దేశస్థుల ఆట కట్టించిన సైబరాబాద్ పోలీస్...
- February 08, 2021
హైదరాబాద్:మల్టిలెవల్ మార్కెటింగ్ పేరు తో భారీ మోసానికి పాల్పడిన చైనా దేశస్థుల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.బాధితుల పిర్యాదు మేరకు కేసును సీరియస్ గా తీసుకున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పొలీసులు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 వేల మందిని మోసం చేసి 50 కోట్లు వసూళ్లు చేసింది ఈ చైనా బృందం.

అయితే ఈ మోసాలకు పాల్పడుతున్న ముగ్గరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన ఆ ముగ్గురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ తెలిపారు.

తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







