జనవరి 2021లో సాధారణం కంటే వేడి ఎక్కువగా నమోదు
- February 08, 2021
మనామా:గత నెలలో.. అంటే జనవరిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయినట్లు మిటియరోలాజికల్ డిపార్టుమెంట్ వెల్లడించింది.మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు కమ్యూనికేషన్ విడుదల చేసిన నెలవారీ నివేదికలో, సగటు ఉష్ణో్రగతలు 19 డిగ్రీలుగా నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే ఇది 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. 1902 నుంచి గణాంకాల్ని తీసుకుంటే, 2021 జనవరిలో నమోదైన సగటు ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఐదో స్థానం దక్కించుకుంది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద జనవరి 15న అత్యధిక ఉష్ణోగ్రత 25.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







