ప్రపంచ దేశాల్లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
- February 10, 2021
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.మహమ్మారి తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తోంది.అమెరికా,యూరప్,బ్రెజిల్,గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి ఉదృతి తగ్గడం లేదు.అమెరికాలో నిన్నటి రోజున 86 వేలకు పైగా కేసులు నమోదుకాగా, 2,879 మంది మృతి చెందారు.అమెరికా తరువాత రోజువారీ పాజిటివ్ కేసుల విషయంలో బ్రెజిల్, బ్రిటన్ దేశాలు ఉన్నాయి.ఇక నిన్న ఒక్కరోజు ప్రపంచం మొత్తం మీద 3.66 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 12,581 మంది కరోనాతో మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటె ఇండియాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది.రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







