నిలిచిపోయిన మెడికల్, టెక్నికల్ స్టాఫ్‌ని తీసుకొచ్చేందుకు లిస్టు సిద్ధం
- February 12, 2021
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనా నిబంధనల నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కకుపోయిన నాన్ కువైటీ మెడికల్, టెక్నికల్ మరియు నర్సింగ్ స్టాఫ్‌ని దేశంలోకి రప్పించేందుకోసం సన్నాహాలు చేస్తోంది.ట్రావెల్ బ్యాన్ నేపథ్యంలో వారంతా వేరే దేశాల్లో చిక్కుకుపోయారు.హెల్త్ డిస్ట్రిక్ట్స్ ఇలా చిక్కుకుపోయిన తమ సిబ్బంది వివరాల్ని సమర్పించాల్సిందిగా మినిస్ట్రీ గతంలోనే సూచించింది.వారికి సంబంధించిన వివరాల సేకరణ పూర్తయ్యింది, వారిని తీసుకొచ్చేందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







