పబ్లిక్ బీచెస్: హోటల్ అతిథులకు ప్రవేశంపై నిషేధం
- February 12, 2021
మస్కట్:హోటల్ గెస్టులు కేవలం ప్రైవేటు బీచ్ లకు మాత్రమే పరిమితం కావాలనీ, వారు పబ్లిక్ బీచ్ లలోకి రావడంపై నిషేధం వుందని మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ ఆఫ్ టూరిజం అన్ని హోటల్ నిర్వాహకులకూ స్పష్టం చేయడం జరిగింది. కేఫ్ అలాగే జిమ్ వంటి వాటిల్లోకి 50శాతం సామర్థ్యంతో మాత్రమే అతిథులకు అవకాశం కల్పించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి నోటీసు వచ్చేవరకూ ఇవే ఆదేశాలు అమల్లో వుంటాయి. ఆదేశాల్ని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!







