ఫిబ్రవరి 21 నుంచి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ రుసుము.!
- February 15, 2021
కువైట్ సిటీ:డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ , అన్ని ఎయిర్‌లైన్స్‌లకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కువైట్ మోసాఫెర్ అప్లికేషన్లో రిజిస్టర్ అవకుండా ఏ ప్రయాణీకుడూ విమానంలో ప్రయాణించడానికి వీల్లేదని ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఆయా ఎయిర్‌లైన్స్, ప్రయాణీకుల నుంచి పీసీఆర్ పరీక్ష రుసుముని వసూలు చేయాల్సి వుంటుంది. పిబ్రవరి 21 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఏడు రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ ప్రయాణీకులందరికీ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..







