కువైట్‌లో 100,000 మందికి పైగా వ్యాక్సినేషన్

- February 15, 2021 , by Maagulf
కువైట్‌లో 100,000 మందికి పైగా వ్యాక్సినేషన్

కువైట్ సిటీ:కొత్తగా ప్రారంభించిన వ్యాక్సినేషన్ కేంద్రాల కారణంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని హెల్త్ అథారిటీస్ పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు 100,000 మందికి పైగా వ్యక్తులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కోసం డోసు డోసుకీ మధ్య 12 వారాల గ్యాప్ వుండడంతో, తొలి డోసుని ఎక్కువమందికి వేగంగా అందించడం జరుగుతోంది. అలాగే ఎక్కువ వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరవడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పలు మినిస్ట్రీలు, ఏజెన్సీలు అలాగే సెక్టార్స్‌లో వ్యాక్సిన్ క్యాంపెయిన్ సత్ఫలితాలనిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com