2020లో 70 శాతం తగ్గిన ప్రయాణీకులు

- February 15, 2021 , by Maagulf
2020లో 70 శాతం తగ్గిన ప్రయాణీకులు

దుబాయ్:దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 25.9 మిలియన్ల ప్రయాణీకులు 2020 సంవత్సరంలో ప్రయాణించారు.కరోనా నేపథ్యంలో 70 శాతం మేర ప్రయాణీకుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది.2019లో ఈ సంఖ్య 86.4 మిలియన్లుగా వుంది.కాగా, గత ఏడాది ద్వితీయార్థంలో మంచి గణాంకాల్ని ప్రయాణాల పరంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నమోదు చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com